శశాంక విజయము (ఆతి త్వరలో మీ ముందుకు)

శశాంక విజయము – పురాణములలో పరంగాన శృంగారము  (రంకు). ప్రఖ్యాత శ్రుంగార రచయిత ‘డిప్పడు’ గారి కలం నుంచి జాలువారి రాబోతుంది ఆతి త్వరలో మీ ముందుకు

వారి మాటల్లొ యి ధారావాయిక గురించి చదువండి

“ఒకసారి నేను ఎచటికో ప్రయాణిస్తున్నప్పుడు  నాకు కనిపించిన ఒక  సంఘటన నన్న ఆలోచింపజేసింది. ప్రఖ్యాత తెలుగు హీరో మరియు నారీజన మనో రాకుమారుడైన మహేష్ బాబుని ఎయిర్పోర్ట్ లో చాలా మంది మహిళలు చుట్టుముట్టి వారికి వీలైనంతవరకు అతనిని ముద్దాడి కౌగలించుకోబోయారు. ఆ నారీ సమూహములో ఎందరో వివాహితలు ఉండటం నన్ను కొద్దిగా ఆశ్చర్య పరిచినది. ఇటువంటి సంఘటన పురాణములలో ఎక్కడైన ఉన్నదేమో అని నేను శోధించగా, పురాణ పురుషుడు, చంద్రమండలం అధిపతి, బృహస్పతి శిష్యుడు, లక్ష్మీదేవి సహోదరుడైన చంద్రుడు స్వర్గములో ఒకసారి రాజసూయ యజ్ఞము చేసి ఆ తరువాత అతని పట్ల ఆపుకోలేని మైథున వాంఛతో సమీపించిన ఎందరో వివాహితలను శృంగారములో సుఖపెట్టి సంతృప్తి పరిచినట్టు మరియు తన గురుపత్ని ఐన తారతో సహా ఆ వివహితలలో  కొందరికి సంతానము కూడా ప్రసాదించినట్టు ఇచట (http://www.boloji.com/index.cfm?md=Mobile&sd=Articles&ArticleID=10382) తెలుసుకున్నాను.
 అది నా వంటి కొందరు ఆ కాలములో వ్రాసిన ఒక పుక్కిట పురాణమై ఉండవచ్చును. నా ఊహను జోడించి ఆ కథను వివరముగా ఒక మహా దారావాహికములా వ్రాసాను. ఈ నా ప్రయత్నమూ ఎవరిని ఎవరి భావనలు కించపరచడానికి ఎంతమాత్రము కాదు. మీకు అటువంటి కథలు నచ్చని పక్షములో నన్ను దయచేసి క్షమించి ఆ కథను చదవద్దని నా సవినయ విన్నపము.
 మీ స్నేహమునకు అభిమానమునకు సదా కృతజ్ఞుడైన” –  మీ డిప్పడు.

kamsutra-erotica-art-gallery--1422696982

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.