అక్షరాల లక్ష వీక్షనలు – కృతజ్ఞ్యతలు

మొదలు పెట్టిన రెండు నెలలకే అక్షరాల లక్ష వీక్షనలు వచ్చినందుకు చాలా కృతజ్ఞ్యతలు.  చాలామంది దీనివల్ల నాకు ఆర్థిక లాభం వంటుందని భావించవచ్చు, ఆలా యెమి లేదు. యిది నాకు దొరికిన కొద్దిపాటి వెసులుబాటు సమయంలొ, నాకు కలిగిన కొద్దిరొజుల విరహాన్ని మర్చిపోవడానికి చేసిన ప్రయత్నం మాత్రమే.

నా ఈ చిన్ని ప్రయత్మం మీకు నచ్చితే, మీ అమూల్యమైన  అభిప్రాయాలను చాట్టింగ్ విండొలో తెలపండి

namaste1.jpg