వర్గం: శ్రుంగార పాటలు
భోరున వర్సం పడితే !!!
ఆసలే భార్య వూరికివెల్లి వియోగంతో ఆల్లాడుతుంటే, యీ పాడు వాన వొకటి భోరున పడుతుంది సింగపూరులో. వున్న తాపాన్ని మరింత పెంచుతూ. యిక నా కాలేజ్ dream girl దివ్యభారతే దిక్కు యీరోజుకు.